Jump to content

tinker

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, తపిలె చెంబులు మాట్లు వేసే కంచరవాడు. క్రియ, విశేషణం, తపిల చెంబులకు మాట్లు వేయుట.

  • a patch of metal in tinkering మాటు, అతుకు.
  • to alter a letter or poem &c.
  • వొక జాబును గానికావ్యమునుగాని దిద్దుట.
  • Hannah Moe says " I needs must go a tinkering the poem till I spoilt it" ఆ కావ్యమును యిటు అటు దిద్ది చెరిపినాను.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=tinker&oldid=946680" నుండి వెలికితీశారు