tip
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
n., s., top; end; point కొన, మొన,చివర,అగ్రము, the tip of the noseనాసాగ్రము.
- the tip of the tongue కొన నాలుక.
- the tip of the ear కొన చెవి.
- the lower tip of the ear చెవి మొదలు.
- deers horns tips జింక కొమ్ముల మొనలు.
- I have it at the tip of my tongue ఆ మాట నోట్లో ఆడుతున్నది గాని చెప్పడానకురాలేదు.
- a ferrule on a stick కర్రకు వేసిన పొన్ను.
క్రియ, విశేషణం, కొనకువేసుట, కొనకు తగిలించుట.
- a staff tipped with iron ఇనపపొన్ను వేసిన కర్ర.
- he tipped the staff with silver ఆ కర్రకు వెండి పొన్నువేసినాడు.
- she tipped the string with tin ఆ దారము కొనకు సీసము తగిలించినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).