title
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, a name పేరు, నామము, ఆఖ్య.
- title of honour పట్టపు పేరు, కితాబు.
- whatis the title of this book ? యీ పుస్తకము పేరు యేమి.
- how do they write his title? వాడికి పై విలాసము యెట్లా వ్రాస్తారు.
- the king gave him this title రాజువాడికి యీపేరు యిచ్చినాడు.
- Hyder was his name, Bahadur was his title వాడికి పేరుహైదరు, బహదరు అనేది కితాబు, బిరుదు.
- toconfer a title అధికార పత్రిక యిచ్చుట,పట్టము కట్టుట.
- a claim of right బాధ్యత, స్వతంత్రము.
- he has no title to the landఆ నేలకు వాడికి బాధ్యత లేదు.
- an inscription పీఠిక.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).