title-page

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, ముఖపత్రిక, పుస్తకము యొక్క నా మాది సూచక ప్రథమ పత్రిక.

  • thetitle-page of this book is gone యీ గ్రంథము యొక్క పేరు మొదలైనవి తెలిశే మొదటికాకితము పోయినది.
  • at this time the Hindus do not use title-pages ఇప్పట్లోహిందువులు గ్రంథములకు నామాది సూచక ప్రథమ పత్రికలు పెట్టేదిలేదు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=title-page&oldid=946717" నుండి వెలికితీశారు