Jump to content

bore

విక్షనరీ నుండి
(to bore నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, a hole రంధ్రము, బెజ్జము.

  • or tiresom plague తొందర, పీడనము.
  • or spring tide in the Calcutta river కొత్తనీరు, దీన్ని బాణమంటారు.
  • Bore (supposed to be corrupted from the French Bar, used regarding the Seine) is the English word used regarding the river Severn.

క్రియ, విశేషణం, బెజ్జమువేసుట, తొలుచుట, దొండిచేసుట.

  • thieves bored through the wall దొగలుగోడకు కన్నము వేసినారు.
  • the worm that bores wood కొయ్యను తొలిచే పురుగు.
  • or to torment పీడించుట.
  • he bored me about this యిందుకైనా ప్రాణాలు తీసినాడు.
  • they bore their ears వాండ్లు చెవులు కుట్టుకుంటారు.
  • he bored the pearl ఆ ముత్యానికి బెజ్జము వేసినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=bore&oldid=925035" నుండి వెలికితీశారు