రంధ్రము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]బెజ్జము,సందు/అగాధము
- కన్నం, రంధ్రం, బెజ్జం [కళింగ మాండలికం]
- తొర్ర, పొక్క, బొడ్డి, తూటు, చిల్లి [తెలంగాణ మాండలికం]
- బొరక,రంధ్రం, బొక్క, గుంత [రాయలసీమ మాండలికం]ప్రాంతీయ మాండలిక పదకోశం (తె.అ.) 2004
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- రంధ్రాన్వేషణము
- కాల రంధ్రం
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- మానవ శరీరములోని బాహ్య రంధ్రాలు తొమ్మిది. వీటిని నవరంధ్రాలు అంటారు.
- శ్రవణ ప్రావరముయొక్క బయటగోడనుండు రంధ్రము