పొక్క
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి. (మాం)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]రంధ్రము, చిల్లి, తూటు, బొక్క (తె)....శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
- విశేష్యం ........ రంధ్రం, చిల్లి, తూటు [కోస్తా ప్రాంతంలో ఈ పదం 'బొక్క' అని వ్యవహరింపబడుతుంది. తెలంగాణా ప్రాంతంలో 'బొక్క' అంటే 'ఎముక' అని అర్థం.] ....... నల్లగొండజిల్లా మాండలిక పదకోశం (రవ్వా శ్రీహరి) 1986
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు