అగాధము
Appearance
అగాధము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- తత్సమం.
- విశేషణం.
- వ్యుత్పత్తి
- సంస్కృతము నుండి పుట్టినది.
- బహువచనం లేక ఏక వచనం
ఏకనచనం.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- అగాధము అంటే అంతు పట్టని లోతు.
- తేలికగా తెలియనిది, దురవగాహము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- మహిమ అగాధము
అగాధమౌ జలనిధిలోన ఆణి ముత్యమున్నటులె శోకాల మరుగున దాగి సుఖమున్నదిలె......= ఒకపాటలోని భాగం.
- ఇనుకనేలలోని బావివలె సర్వము కూలి అగాధమున బడిపోవును