build
Appearance
(to build నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file) (file)
నామవాచకం, s, or shpae ఆకారము, నిర్మాణము. క్రియ, విశేషణం, కట్టు.
- to build a wall గోడవేసుట, గోడలేపుట.
- to builda wall గోడవేసుట, గోడలేపుట.
- to build a ship వాడచేసుట he built castles in the air గొంతెమ్మ కోరికలు కోరినాడు.
- he built the beam into the wall ఆ దూలమును గోడలో పొదిగినాడు.
- I built upon his promise వాడి మాటను నమ్ముకొని వుంటిని.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).