కట్టు

విక్షనరీ నుండి

విభిన్న అర్థాలు కలిగిన పదాలు

కట్టు (క్రియ)[<small>మార్చు</small>]

కట్టు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. (ఆవులోనగునవి)గర్భము ధరించు.
  • నిబద్ధమగు(అంచెలుగట్టు,అంటలుగట్టు,అట్టుకట్టు,కరుడుకట్టు, కలువ గట్టు ఇత్యాదులు)
  1. కట్టు అంటే విడివిడిగా ఉండే వస్తువులను ఒకటిగా చేర్చి కట్టడము.
  2. కట్టు అంటే నిర్మాణపు పని చేయడము.
  3. కట్టు అంటే గాయానికి మందు రాసి గుడ్డతోకానీ, బ్యాండేజ్ క్లాత్ తో కట్టు కట్టడము.

బంధించు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
క్రియామాలిక
ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము కట్టాను కట్టాము
మధ్యమ పురుష: నీవు / మీరు కట్టావు కట్టారు
ప్రథమ పురుష పు. : అతను / వారు కట్టాడు కట్టారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు కట్టింది కట్టారు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • చేతికి తగిలిన గాయానికి కట్టు కట్టవలెను.
  • ఒక పాటలో పద ప్రయోగము: మూగమనసులు సినిమాలో .... మామా మామ మామా... అనే పాటలో. ..... కట్టు బాటు వుండాలి గౌరవంగ బ్రతకాలి....[
  • మున్‌కట్టిన కర్మఫలంబులు, నెట్టన భోగింపకుండ నేర్తురె మనుజుల్‌

అనువాదాలు[<small>మార్చు</small>]

క్రియ (నామవాచకం)[<small>మార్చు</small>]

నావకు కట్టిన తాడు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • 'అందరు కట్ట కట్టుకొని ఒక్కసారి వచ్చారేం? ఇది ఒక జాతీయము.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కట్టు&oldid=964056" నుండి వెలికితీశారు