cut
Appearance
(to cut నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, నరుకు,చీలిక, నక్కు, గాయము, పొడిచినతావు.
- this was a cruel cut యిదిఅతి క్రూరమైన పని.
- or picture పఠము, బొమ్మ, అనగా పుస్తకముగా అచ్చు వేసి వుండేప్రతిమ.
- he was dressed after the Mahratta cut మరాటి వేషము కట్టుకొన్నాడు.
- the cut of ones face ముఖవైఖరి, ముఖరీతి, ముఖజాడ.
- a blow with a whip or stick దెబ్బ.
- he gave me a cut నన్ను ఒక దెబ్బ కొట్టినాడు.
- a cross cut అడ్డదోవ.
- thisis a short cut to the place యిది అక్కడికి దాపైనదారి.
- or piece తునక.
- or channel కాలవ.
విశేషణం,కోసిన, భేదించిన, తెగిన, ఖండమైన, గాయమైన.
- the bank is cut by the water నీళ్ల చేత కట్టకోసుకొని పోయినది.
- cut and dried సర్వసిద్ధమైన, తయారైన.
- cut offతెగిన.
- he was cut off by a fever జ్వరము చేత చచ్చినాడు.
- he is a man evidentlycut out for the work యీ పనిని గురించే యితను పుట్టినవాడుగా వున్నాడు.
- he was cutout of the job ఆ పని వాడికి తప్పిపోయినది.
- cut short తెగిపోయిన, తుంచినది,మొండి.
- he was cut for the stone మూత్రద్వారములో అడుచుకొన్న రాతిని తియ్యడానకైవాడికి సత్రము చేసినారు.
- a well cut nose సొగుసైన ముక్కు.
- a sharply cut eye or well shaped of sharp form అందముగా వుండే కన్ను.
- these words are modern barbarisms.
క్రియ, నామవాచకం, మెలుచుట, యిది పంటిని గురించిన మాట.
- he cut across the fieldsవాడు పొలములో అడ్డముగా పడి పారిపోయినాడు.
- they have cut వారి యిద్దరికి మాటలులేవు పగ వచ్చినది.
- when the teeth are ready to cut పండ్లు మొలిచే సమయములో.
- the horse cuts యీ గుర్రము నడవడములో ఒక కాలు ఒక కాలికి తాకిన గాయముఅవుతున్నది.
క్రియ, విశేషణం, కోసుట, నరుకుట, తెంచుట తెగవేసుట, చివ్వుట, చెక్కుట, కాటుబెట్టుట.
- this knife will not cut యీ కత్తి తెగదు.
- to cut betel nut ఒత్తుట.
- he cut the limes into halves ఆ నిమ్మకాయలను రెండేసి బద్దలు చేసినాడు.
- to cut greens తరుగుట.
- to cutwith scissors కత్తిరించుట.
- you must cut your hair మంగల వాడి వద్ద వెంట్రుకలుకత్తిరించుకో.
- these words cut him to the heart యీ మాటలు వాడి మనస్సులోగాలముగా నాటినవి కోస్తున్నవి.
- the water has cut the bank నీళ్లు కట్టను తెగకోసినది.
- to timber మానును కొట్టుట నరుకుట.
- that road cuts my garden ఆ దారి నా తోటనడమ పోతున్నది.
- he cut them or he cut their acquaintance వాండ్ల విహితమువిడిచిపెట్టినాడు.
- he cut my wages నా సంబళములో కొంచెము పట్టుకొన్నాడు.
- to cutaway చివ్వుట.
- the calf cuts capers దూడగంతులు, వేస్తున్నది.
- to cut down నరుకుటto cut down a man after being hanged వురితీసిన పీనుగను దించుట.
- he cut a queer figure వికారమైన వేషము వేసుకున్నాడు, మారు రూపు ధరించినాడు.
- he cut a grand figure in the world నిండా ప్రసిద్ధుడుగా వుండినాడు.
- to cut a joke పరిహాసముచేసుట.
- the horse has cut his knees ` గుర్రానికి మోకాళ్లు కొట్టుకొని పోయినివి.
- to cut off నరకుట, తెగవేయుట, కొట్టివేసుట.
- he cut off their entire army వాండ్ల దండునంతాధ్వంసము చేసినాడు, సమూలనాశనము చేసినాడు.
- disease cut them off in youthరోగము వాండ్లను వయస్సులో తుంచుకొని పోయినది.
- the river came in a flood and cut us off from them యేరు వెల్లువ వచ్చినందున వాండ్లతో మేము కలిసేటందుకులేకపోయినది.
- If you cut off my pension what can I do నా కూట్లో రాయి వేస్తేనేనేమి చేసేది.
- this cuts him off from all hope of success యిందు వల్ల తనకుకూడివస్తున్నదన్న ఆశలేక పోయినది.
- the final vowel of this word is cut off యీశబ్దమునకు అంత్యమందు వుండే అచ్చు లోపించినది.
- to cut out or prepare సిద్ధముచేసుట.
- he cut out two cups out of the ivory ఆ దంతములో తొలిచి రెండు చిప్పలుచేసినాడు.
- he cut a face out of the stone ఆ రాతిలో ఒక ముఖమును చెక్కినాడు.
- hecut a piece out of the wood ఆ కొయ్యలో ఒక తునక నరుక్కొన్నాడు.
- he cut me outనన్ను వోడకొట్టినాడు.
- I have work cut out for the next 2 years నాకు యింకారెండేండ్లకు పనిసిద్ధముగా వున్నది.
- to cut to pieces బద్దలు చేయుట.
- cut the matter short వెయ్యి యేల, వెయ్యి మాటలే తుదకు, మెట్టుకు.
- he cut the matter short ఆసంగతిని ఒక దెబ్బలో తీర్చినాడు.
- the child has cut a tooth ఆ బిడ్డకు పల్లు మొలిచినది.
క్రియ, విశేషణం, (add,) he has cut the classics సాహిత్యవిద్యను విడిచిపెట్టినాడు, చాలించినాడు, మానుకొన్నాడు.
- his father cut him off with a shilling తండ్రి అరరూపాయ యిచ్చి దీనితో సరివెళ్ళమన్నాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).