Jump to content

know

విక్షనరీ నుండి
(to know నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]
  • (file)

    క్రియ, విశేషణం, ఎరుగుట, తెలుసుకొనుట.

    • do you know him? వాణ్ని యెరుగుదువా.
    • he does not know his own mind వాడు చపలచిత్తుడు, వాడికి బుద్ధి నిలకడలేదు.
    • the skilful, those who know వ్యకతులు.
    • men who know trade వ్యవహారవ్యక్తులు.
    • we ought to know ourselves ఆత్మజ్ఞానము కలగవలశినది, జ్ఞానమార్గము అవలంబించవలశినది.
    • do you know Tamil? nIku arvmu తెలుసునా.
    • I do నాకు తెలుసును.
    • I knew it was him by the voice వాడి కంఠధ్వని చేత వాడని తెలుసుకొంటిని.
    • it is here you know; or, dont you know? అది యిక్కడ వున్నదిగదా.
    • this is the knife I bought you know ఇదినేను కొన్న కత్తి కదా.
    • do you know he talks Tamil very well వాడు అరవము బాగా మాట్లాడుతాడు గదా.
    • he perceived you know what వాడు ఆ సంగతిని కనుక్కొన్నాడు గదా.
    • సంగతి అనగా పేరేత్తి చెప్పరానిది.
    • he said something.
    • I know not what వాడేమో చేప్పినాడు నాకు తెలియలేదు.
    • somebody came there, I know not who ఏవరో వచ్చినారు, యిట్టివారని నాకు తెలియలేదు.
    • as I knew not what to do నాకు యెటూ చేయడానకు తోచలేదు గనుక, తేలియలేదు గనుక.
    • he is gone I know not where ఎక్కడికి పోయినాడో తెలియదు, ఏక్కడికో పోయినాడు.
    • he stayed I know not how long ఎన్నాళ్ళు వుండినాడో.
    • I do notknow who knows not a woman స్త్రీ ముఖము యెరగని పిల్లకాయ.
    • men who do not know business అవ్యక్తులు.
    • he knew her (carnally) దానితో పోయినాడు.
    • Him who knew no sin (2 Cor.
    • V.
    • 21.
    • కలుషస్యకోపి సంపర్కోనాసీత్ A+.
    • ) నిష్కల్మషమైనవాణ్ని, పాపరహితుణ్ని.
    • See Known.

    మూలాలు వనరులు

    [<small>మార్చు</small>]
    1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=know&oldid=936319" నుండి వెలికితీశారు