Jump to content

open

విక్షనరీ నుండి
(to open నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]
  • (file)

    క్రియ, విశేషణం, తెరుచుట, విచ్చుట, ఆరంభించుట.

    • he opened the doorతలుపు తీసినాడు.
    • In this garden he opened a well యీ తోటలో బావితవ్వినాడు.
    • he opened the the letter జాబును విచ్చినాడు.
    • to open amine గని తవ్వడానికి మొదలు పెట్టుట.
    • he opened the cocoanut టెంకాయను పగలకొట్టినాడు.
    • he opened the soil తవ్వినాడు,దున్నినాడు.
    • this medicine opened the bowels యీ మందుచేత బేదిఅయినది.
    • the sun opens the flower సూర్యుడు పుష్పములనువికసింపచేస్తాడు.
    • I did not open my lips నేను నోరు తెరవలేదు.
    • heopened a shop అంగడి పెట్టినాడు.
    • he opened the matter to me ఆసంగతిని నాకు సమర్మకముగా చేసినాడు.
    • he opened a head in the accout for this ఆ లెక్కలో యీపద్దు కట్టడానకు ఆరంభమువ్రాసినాడు.
    • he opened a path through this forest యీ అడవిలోవౌకదారి చేసినాడు.
    • the surgeon opened the head and then the bodyవైద్యుడు తలకోసి చూచి తర్వాత కడుపును కోసి చూచినాడు.
    • my eyes are opened కృత్రిమము తెలుసుకొన్నాను, నాకు బుద్ధి వచ్చినది, నాకువివేకము వచ్చినది.

    క్రియ, నామవాచకం, తెరుచుకొనుట, వికసించుట, విచ్చుట.

    • the flowersopened పుష్పములు వికసించినవి.
    • the box will not open ఆ పెట్టెతెరవకూడలేదు.
    • the ground opened in chinks ఆ నేల బీటికలు బాసినది.
    • The school opened last year ఆ పల్లె కూటము పోయిన సంవత్సరముపెట్టబడ్దవి.
    • when the guns opened uypon us మామీద గుండ్లువేయడనమునకు ఆరంభమైనప్పుడు.

    విశేషణం, తెరిచి వుండే, తెరిచిన, విచ్చిన, వికసించిన.

    • an openconfession బాహాటముగా వౌప్పుకోవడము.
    • they broke open the doorతలుపును పగలకొట్టి తెరిచినారు.
    • an open jar ముయ్యనిజాడి.
    • an open letter లకోటాలేని జాబు.
    • an open place బట్టబయిలు.
    • an open boat పై కప్పులేనిపడవ.
    • the law is open to alll పోయిన సుఖముగా ఫిర్యాదుచేసుకోవచ్చును, విచారించేటందుకు దివాణం వారు సిద్ధముగావున్నారు.
    • he slept in the open air బయలులో పండుకొన్నాడు.
    • an opengarden వెలుగులేని తోట.
    • he left it open దాన్ని మూయలేదు.
    • there was no open war బాహాటమైన జగడము లేదు.
    • they came to an open ruptureబయిటపడి జగడము చేయసాగిరి.
    • the question is open to reconsideration ఆ సంగతిని మళ్ళీ ఆలోచించడానకు వౌక ఆటంకమున్నులేదు.
    • the decree is open to appeal ఆ తీర్పుమీద అప్పీలుచేసుకోవడానకు అడ్డిలేదు.
    • the jury returned an open verdict"Found dead" చచ్చిపడివుండి చిక్కినాడని జూరీలు మొత్తముగా చెప్పినారు.
    • an open hearted man నిష్కపటి.
    • an open handed man ఉదారి.
    • he received them with an open countenance పోయిన వాండ్లనుప్రసన్నముగా సన్మానించినాడు.
    • he received them with open arms వాండ్లను అత్యుల్లాసముగా సన్మానించినాడు, బహుప్రీతి చేశినాడు.
    • he did it with his eyes open రాబౌయ్యే గతి తెలిసివుండే చేసినాడు.
    • he kept the door open వాకిలి మూయక విండినాడు, తలుపుతెరిచిపెట్టినాడు.
    • In this open weather యిట్లా తెరవగా వుండేకాలమందు.
    • to lay open తెరిచిపెట్టుట.
    • he laid the matter open to meఆ సంగతిని నాకు తెలియక చేసినాడు.
    • the surgeion laid the woundopen ఆ పుంటిని సత్రము చేసినాడు.
    • open texture of cloth వెలితిగాopen వుండే నేత.
    • open with interstices like a net జల్లెడ కంతలుగాopen వుండే the account is still open ఆ లెక్కయింకా తీరలేదు.

    మూలాలు వనరులు

    [<small>మార్చు</small>]
    1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=open&oldid=939351" నుండి వెలికితీశారు