refuse
Appearance
(to refuse నుండి దారిమార్పు చెందింది)
== బ్రౌను నిఘంటువు నుండి[1] ==*
(file) |
(file)
క్రియ, విశేషణం, తిరస్కరించుట, వద్దనుట, కాదనుట, కూడదనుట.
- his stomach refused nourishment వాడికి వొకటీ యిందలేదు.
- you cannot refuse punishment నీవు శిక్షను పడితీరవలెను he refused advice యెంత చెప్పినా వినడు.
- God refused his prayer వాడిమనవిని దేవుడు గైకొనలేదు.
- he refused the money ( meaning he did not give it.)వాడు రూకలు యివ్వనన్నాడు.
- ( but meaning he did not take it ) వాడు రూకలుపుచ్చుకోనన్నాడు.
- he refused to come రానన్నాడు.
- he refused to accept it దాన్నితీసుకోనన్నాడు.
నామవాచకం, s, తోసివేశినది, పనికిమాలినదని, పరిహరించబడ్డది.
- refuse of the victualsఎంగిలి the refuse of the rice పనికిమాలిన బియ్యము.
- these wretches are the refuse of the people వీరు వూరు రోసినవాండ్లు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).