Jump to content

translate

విక్షనరీ నుండి
(to translate నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, భాషాంతరము చేసుట.

  • to translate into Telugu తెనిగించుట.
  • to translateinto English ఇంగ్లిషు చేసుట.
  • translate this word యీ మాటకు అర్థము చెప్పు.
  • a translated poem భాషాంతరము చేయబడ్డ కావ్యము.
  • he did not die but was translated వాడు చావలేదు గాని సశరీర స్వర్గమును పొందినాడు, జీవమ్ముక్తుడైనాడు.

క్రియ, విశేషణం, (add,) This is usually rendered To make.

  • Thus He translated it into English ఇంగ్లీషుచేసినాడు.
  • Vulgarly(Tarjuma) తర్జమా చేసుట.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=translate&oldid=946988" నుండి వెలికితీశారు