translate
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, భాషాంతరము చేసుట.
- to translate into Telugu తెనిగించుట.
- to translateinto English ఇంగ్లిషు చేసుట.
- translate this word యీ మాటకు అర్థము చెప్పు.
- a translated poem భాషాంతరము చేయబడ్డ కావ్యము.
- he did not die but was translated వాడు చావలేదు గాని సశరీర స్వర్గమును పొందినాడు, జీవమ్ముక్తుడైనాడు.
క్రియ, విశేషణం, (add,) This is usually rendered To make.
- Thus He translated it into English ఇంగ్లీషుచేసినాడు.
- Vulgarly(Tarjuma) తర్జమా చేసుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).