toddle
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, నడుచుట, తప్పుటడుగులు వేసుట, ఇది క్షుద్రమాట.
- he toddled homeagain వాడు మళ్ళీ, యింటికి పోయినాడు.
- after they toddled వాండ్లు వెళ్ళిన తర్వాత.
- Ishould like to come, and have a cottage in your park, toddle about &c( Johnson in Boswell, May.
- 1783.
- ) యిటు అటు తిరుగుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).