toe
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
కాలివేలు, the great toe కాలి పెద్ద వేలు బొటనవ్రేలు.
- the little toe కాలి చిటికినవేలు.
- from top to toe ఆపాదమస్తకము, నిలువెల్లా.
- toe rings చుట్లు, పిల్లాండ్లు,బొబ్బిలికాయలు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).