toil
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, నామవాచకం, శ్రమపడుట, కష్టపడుట, పాటుబడుట. క్రియ, s, శ్రమ, కష్టము, తొందర, పాటు, గాసి.
- one who lives by toil కష్టముచేసుకొని బ్రతికేవాడు.
- toils or nets వల, వాగుర.
- or trap బోను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).