tolerant
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, enduring, indulgent పరమత ద్వేషము లేని, అన్య మత ద్వేషములేని, సహిష్ణువైన, వోర్పు గల, శాంతమైన, సహించే, తాళే.
- the Musulmans werenot tolerant the English are tolerant తురకలకు పరమత ద్వేషము కలదు.
- ఇంగ్లీషు వారికి పరమతద్వేషము లేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).