toleration
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, సహనము, తాళిమి వోర్పు, మతద్వేషము లేమి.
- he showed no tolerationక్రూరుడై ప్రవర్తించినాడు.
- "Error in religion is the very ground and subject oftoleration " మత విషయమందు వచ్చే పొరబాటే మతద్వేషము లేమికి కారణముగా నున్నువిషయముగా నున్ను, వున్నది అనగా మత విషయమమందు పొరబాటు వస్తే తాళుకోవడమేమతద్వేషము లేమి అవుతున్నది.
- ( Dr.
- Shipley in House of Lords 1776. )
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).