tomfoolery
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, హాస్యము.
- this is mere tomfoolery ఇది వట్టి వెర్రి, పిచ్చితనము.
- by thispiece of tomfoolery he quarrelled with his father యీ వెర్రి పని చేత తండ్రికీ వాడికీకాకపోయినది.
- the tomfooleries of the Moharram అల్లాపండుగలో చేసే కోణంగిచేష్టలు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).