topic
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, సంగతి, విషయము, కార్యము, ప్రమేయము.
- they spoke on this topic fora long time యీ విషయమును గురించి నిండా సేపు మాట్లాడినారు.
- he entered onthis topic యీ సంగతిని ప్రస్తాపము చేసినాడు.
- he changed the topic వేరే ప్రస్తాపముయెత్తినాడు.
- this became the general topic అందరు యిదే సంగతి మాట్లాడినారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).