touching
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విభక్తి ప్రత్యయం, regarding, concerning గురించి.
- touching that matter ఆ సంగతినిగురించి.
- touching his having said this అతడు దీన్ని చెప్పిన దాన్ని గురించి.
విశేషణం, affecting; moving వ్యసనకరమైన.
- a touching story వ్యసనకరమైన కథ,యేడ్పు వచ్చే కథ.
నామవాచకం, s, తగలడము, తాకడము.
- to prevent their touching వొకటి మీద వొకటితగలకుండా వుండడమునకై.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).