tow

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, flax or hemp beaten and combed into a filamentous substance పీచు, జనపనార పీచు.

  • we took her in tow మా వాడకు ఆ వాడకు పగ్గముకట్టి మా వెంటనే యీడ్చుకొని వెళ్ళినాము.

క్రియ, విశేషణం, to draw by a rope తాటితో కట్టి నీళ్ళలో యీడ్చుకొని పోవుట.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=tow&oldid=946885" నుండి వెలికితీశారు