toward
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
విభక్తి ప్రత్యయం, తట్టుకై, పక్కగా, దిక్కుగా, కూర్చి.
- reverence towards his teacher గురువుపట్లభక్తి.
- love towards her దాని మీది మోహము.
- draw the board towards you ఆ బల్లను నీ తట్టుకై యీడ్చుకో.
- towards the river యేటివైపుకు.
- look towards me నాపక్కగా చూడు.
- towards the north ఉత్తరముగా, ఉత్తరపు తట్టుకై.
- he went towards the rightకుడితట్టుగా వెళ్ళినాడు.
- towards morning తెల్లవారగట్ట, తెల్లవార వచ్చేటప్పటికి.
- he paid ten rupees towards that account ఆ లెక్కకు చెల్లుగా పది రూపాయలు చెల్లించినాడు.
- towards the thousand rupees three of his friends contributed six hundred వెయ్యిరూపాయలు కావడానకై వాని విహితులు ఆర్నూరు రూపాయలు యిచ్చినారు.
- towards me నాపక్కగా, నా పట్ల.
- they showed favour towards me నా పట్ల దయచేసినారు.
- towards the end of the month నెల అయ్యేటప్పటికి.
- towards understanding this ఇదితెలిశేటందుకు.
- with a view towards doing this యిది చేయడానకై.
- towards noonమధ్యాహ్నము కావచ్చేటప్పటికి.
విశేషణం, ready to do or learn, clever సమర్థమైన, పనికివచ్చే, పనుపడతగ్గ.
- docile విధేయమైన.
- a toward child కాగలబిడ్డ, ముందుకు రాగలబిడ్డ.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).