towering
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, lofty ఉన్నతమైన, పొడుగైన.
- a towering imagination అత్యుత్ప్రేక్ష.
- he isa towering character అతడు నిండా ఘనుడు.
- she was in a towering fury దానికి అత్యాగ్రహమువచ్చినది, దానికి కోపము కొండలు గోపురాలుగా వచ్చినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).