transfer
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, to make over from one to another మరి వొకనిపరముచేసుట, మరి వొకని పేరిట చేసుట.
- he transferred the picture to his book ఆ పటమును చూచి దాని ప్రకారముగా తన పుస్తకము లో వ్రాసుకొన్నాడు.
నామవాచకం, s, a delivery of property to another మరి వొకని పరముచేయడము, మరి వొకని పేరిట చేయడము.
- after this transfer యీ సొత్తును అతని పేరిటచేసిన తర్వాత.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).