transition
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]orn, s.
- passing మారడము అవస్థాంతరమును పొందడము.
- rust is thetransition state between metal and earth తప్పు లోహమునకున్ను మృత్తుకున్నుమధ్యావస్థగా వుంటున్నది.
- Sanscrit words by an easy transition become Hindustaniసంస్కృత శబ్దములను కొంచెము మార్చడము వల్ల సులభముగా హిందుస్తాని శబ్దములుఅయిపోతవి.
- after his transition into a merchant వాడు వర్తకుడు అయిన తర్వాత.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).