transparent
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, స్వచ్ఛమైన, నిర్మలమైన అనగా స్ఫటికాదులవలె స్వచ్ఛమైన.
- glass is transparent అద్దాన్ని అడ్డము పెట్టుకొని చూస్తే అవతలి వస్తువుతెలుస్తున్నది.
- the wings of the dragon fly are transparent తూనీగల రెక్కలు అద్దాలవలెవుంటవి.
- a transparent petticoat అవయవాంగములు తెలిసే బట్ట.
- he thinks the device acunning one, but it is quite transparent యిదేమో మహా మర్మమైన యుక్తి యని అనుకొన్నాడుగాని బాగా బట్టబయిలుగానే వున్నది.
- he is a transparent man వాడు నిష్కల్మషమైన వాడు.
- aruby set transparently యీ తట్టు చూస్తే ఆ తట్టు కండ్లబడేటట్టుగా కట్టిన కెంపు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).