Jump to content

transport

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, to convey by carriage from place to place తీసికొనిపోవుట.

  • he transported the cattle into another town ఆ పశువులను యింకొక వూరికితోలుకొని పోయినాడు.
  • to put into extasy పరవశమును పొందించుట.
  • this newstransported him యీ మాటలు విని పరమానందమును పొందినాడు.
  • as a convict దేశాంతరమునకు తీసుకొని పోవుట.
  • they transported him for life వాణ్ని ఆయుస్సు వరకుపరదేశమునకు పంపినారు.
  • to sentence as a felon to banishmentదేశాంతరమునకు పంపేటట్టుగా తీర్పు చేసుట.

నామవాచకం, s, extasy ఆనందము, పరవశత.

  • also a criminal దేశాంతరమునకుపంపబడ్డి కయిది.
  • ( Johnson ) a ship for carrying troops &c.
  • వాడ a sort of carriage బండి.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=transport&oldid=947010" నుండి వెలికితీశారు