travel
Jump to navigation
Jump to search
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, నామవాచకం, పోవుట, ప్రయాణము పోవుట, వెళ్లుట. క్రియ, విశేషణం, పోవుట.
- he travelled ten miles ఆమడ దూరము పోయినాడు.
- those who travelled this road యీ దోవన పొయ్యేవాండ్లు.
నామవాచకం, s, దుఃఖము, శ్రమము.
- Travels, plural దేశాంతరము పోవడము, యాత్రయాత్ర సంగతులు.
- Bruces travels బ్రూసనేవాడు వెళ్ళి ఆయా దేశములను చూచి వ్రాశినచరిత్ర.
- travels to Benares కాశీయాత్ర.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).