Jump to content

tread

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం,త్రొక్కుడు తొక్కుట, అడుగు బెట్టుట, నడుచుట.

  • they trod his laws underfoot ఆయన ఆజ్ఞను తొక్కి పారవేసినారు.
  • those who tread the stageనాటకమాడేవాండ్లు, వేషగాండ్లు.
  • they trod in the manure ఎరువుకు ఆకుఅలము వేసిఅణగదొక్కినారు.
  • he trod out the spark మిణుగురులను కాలితో తొక్కి ఆర్పివేసినాడు.
  • to tread out grain ధాన్యము నూర్చుట, ఒబ్బిడి చేసుట.
  • to tread as fowls మొగ పక్షిఆడపక్షి కలుసుట, సంగము చేసుట.

క్రియ, నామవాచకం, అడుగు బెట్టు, నడుచుట.

  • they tread in his steps వాని మార్గమునుపట్టినారు, వాణ్ని అనుసరించినారు.
  • look lest you tread away తప్పేవుసుమీ, పొరబాటువచ్చీనిసుమీ, తప్పుదారిన పడబొయ్యేవు.

నామవాచకం, s, footing అడుగు.

  • walking నడ.
  • I heard the tread of soldiersసిపాయీలు వేశే అడుగుల చప్పుడు విన్నాను.
  • she who has the graceful tread of an elephant గజగామిని.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=tread&oldid=947038" నుండి వెలికితీశారు