treat

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to handle; to manage, to use నడిపించుట, జరిపించుట,విచారించుట.

  • he treated them alike అందరిని సమముగా విచారించినాడు.
  • he treated them lightly వాండ్లను చులకనగా విచారించినాడు, అలక్ష్యము చేసినాడు.
  • he treated them honorably వాండ్లకు గౌరవముగా నడిపించినాడు.
  • he treated me as a sonనన్ను కొమారుణ్నిగా విచారించినాడు.
  • he treated me as an enemy నన్ను శత్రువుగావిచారించినాడు.
  • they treated him ill వాని విషయమైన అన్యాయముగా జరిగించినారు.
  • hetreats the prisoners ill కయిదీలను హింసపెట్టుతున్నాడు.
  • they treated him kindlyవాని యందు విశ్వాసముగా నడిపించినారు.
  • to give food or drink విందు చేసుట.
  • hetreated us with fruit వాడు తినడానికి కొన్ని పండ్లు యిచ్చినాడు.
  • he took away the workmen and treated them పని వాండ్లను పిలుచుకొనిపోయి వాండ్లకు విందు చేసినాడు.
  • this is the room where he treated his friends ఇది వాడు స్నేహితులకువిందుచేసిన గది.

క్రియ, నామవాచకం, to discourse; to make discussions చెప్పుట, ఉపన్యసించుట.

  • he in his work treats of old age and of duties వాడు తన గ్రంథములోవృద్దాప్యమును గురించిన్ని ఆయా ధర్మములను గురించిన్ని చెప్పుతాడు.
  • in this chapter he treats of elision యీ పరిచ్ఛేదములో సంధిని గురించి చెప్పుతున్నాడు.
  • to come to terms of accommodation సమాధానమునకు వచ్చుట.
  • he refused to treat సమాధానమక్కరలేదన్నాడు.
  • he treated with them వాండ్లతో సంధి మాట్లాడినాడు.

నామవాచకం, s, an entertainment విందు.

  • this was a great treat to them ఇదివాండ్లకు నిండా ఆనందముగా వుండినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=treat&oldid=947046" నుండి వెలికితీశారు