treatise
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, a tract; a written composition on a particular subject చిన్న పుస్తకము, గ్రంథము, ప్రబంధము.
- scientific treatise శాస్త్ర గ్రంథము.
- a treatise on music సంగీత రత్నాకరము.
- a treatise on prosody వృత్తరత్నాకరము.
- a medical treatise వైద్య గ్రంథము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).