Jump to content

trial

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to hunt by the track వాసన పట్టి పోవుట, జాడలు పట్టి పోవుట.

  • she was trailing her dress along దాని బట్టలు జీరాడుతూ వుండినవి.

నామవాచకం, s, test; examination పరిక్ష, శోధన, విమర్శ విచారణ.

  • difficulty తొందర,ఇబ్బంది, సంకటము.
  • you must give the medicine a fair trial ఆ మందు తీసుకొనిఅపథ్యము చేయరాదు.
  • this was a great trial to him యిది వాడికి నిండా యిబ్బందిగావుండెను.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=trial&oldid=947081" నుండి వెలికితీశారు