tributary
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, paying tribute పన్ను కట్టే, కప్పము కట్టే.
- or subject కిందివాండ్లుగా వుండే.
- tributary princes పన్ను కట్టే రాజులు, పన్ను చెల్లించే రాజులు, స్వల్ప రాజులు.
- the streams which are tributary to the Ganges గంగలో వచ్చి కలిశే చిన్న నదులు.
నామవాచకం, s, one who pays tribute కప్పము కట్టేవాడు, పన్ను చెల్లించే కొద్దిరాజు.
- this river has several tributaries యీ యేట్లో శానా చిన్న నదులు వచ్చికలుస్తున్నవి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).