Jump to content

trifle

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, నామవాచకం, to act or talk with levity వ్యర్థముగా ప్రవర్తించుట, నిరర్థకముగామాట్లాడుట.

  • to indulge in light amusements వృథాగా పొద్దుబుచ్చుట.
  • do not triflewith me, give me a plain answer నా దగ్గిర పనికిమాలిన మాటలు ఆడకుండాపరిష్కారము చెప్పు.
  • he is trifling with us మా దగ్గిర పనికిమాలినమాటలాడుతున్నాడు.
  • he trifled away his time కాలమంతా వ్యర్థముగా పోగొట్టినాడు.

నామవాచకం, s, a slight thing, nonsense అల్పము, స్వల్పము, కొంచెము, కాస్త.

  • lend me a trifle నాకు కొంచెమియ్యి.
  • he spent all his time in trifles వాడి కాలమునంతావృథాగా పోగొట్టినాడు.
  • is this a trifle ? ఇది స్వల్పము కాదు.
  • for such a trifle ఇంతకొంచెమునకు, యింత స్వల్పమునకు.
  • he paid but a trifle for the cloth ఆ గుడ్డకు వాడు యిచ్చినది కొంచెమే.
  • this house is a mere elegant trifle యీ యిల్లు వట్టి సొగసేగాని పనికిమాలినది.
  • a trifle kind of food ఆహారభేదము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=trifle&oldid=947105" నుండి వెలికితీశారు