trim
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, విశేషణం, to put in due order దిద్దుట, సవరించుట.
- to dressశృంగారించుట, పరిష్కరించుట.
- to clip or to shave కత్తిరించుట, గొరుగుట.
- to trim the beard, గడ్డమును కత్తిరించి బాగు చేసుట.
- to trim a hedge వెలుగు యొక్క కొమ్మలనుకత్తిరించి బాగు చేసుట.
- he trimmed the board ఆ పలకను చెక్కి సవరించినాడు.
- to lop off as super flous branches అధికముగా పెరిగిన కొమ్మలను నరికివేసుట.
- to decorate with extra ornaments బట్టకు సరిగె గోటునున్ను శాలువను బుట్టాలనున్ను అంచులు మొదలైన వాటిలో అలంకారార్థముగా పెట్టి కుట్టుట.
- she trimmed the gown with lace అది పావడకు సరిగె గోటు పెట్టి కుట్టినది.
- he trimmed her wellదాన్ని బాగా శిక్షించినాడు, గద్దించినాడు.
క్రియ, నామవాచకం, to balance; to fluctuate; to be of two mindsడోలాయమానపడుట, ఇటూగాక అటూగాక వుండుట, ఉభయ భ్రష్టత్వముగా వుండుట, యీమతమున్నుగాక ఆ మతమున్నుగాక వుండుట. నామవాచకం, s, dress, state, condition వేషము, అలంకారము, స్థితి, అవస్థ, దశ. విశేషణం, neat, nice; dressed up ముద్దుగావుండే, సుందరమైన సొగసైన, వొప్పుగావుండే, పరిపాటిగావుండే, సిద్ధముగావుండే, ఆయత్తముగావుండే, See Boswell ( 12th Apr.1778. )
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).