trinket
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, a jewel; a toy, a thing, or furniture of little value నగ,పిల్లలు ఆట్లాడుకొనే సామాను, అల్ప వస్తువు.
- It is a mere trinket ఇది వట్టి పనికిమాలినవస్తువు.
- trinkets worth of a thousand rupees వెయ్యి రూపాయల నగలు.
- aconjures trinkets మంత్రగాడు పెట్టుకొనే సామాను.
- trinkets నగానట్ర, గుల్లాగుర్ర.
- worthlesstrinkets పనికి మాలిన సొమ్ములు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).