trite
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, worn out; common; not new పాతగిలిన, జబ్బుపడ్డ, లోకరూఢియైన,వింతకాని.
- a trite story అందరు యెరిగిన కథ, అనగా వింత లేనిది.
- that is a trite sayingఅది కొత్త మాట కాదు.
- it is a trite observation అది వాడుకగా అనే మాట, లోకరూఢిగావుండేమాట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).