tropical
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, placed near the tropic ఉత్తర దక్షిణాయన సీమాస్థితమైన,ఉష్ణదేశోత్పన్నమైన.
- tropical countries యెండ మెండుగా వుండే దేశములు.
- under a tropical sunయెండ అధికముగా వుండే ప్రదేశములో.
- tropical fruits ఉష్ణదేశములో పండే పండ్లు.
- tropicaldiseases ఉష్ణదేశములో కలిగే వ్యాధులు.
విశేషణం, rhetorically changed from the original meaning రూపకమైన,సాలంకార దృష్టాంతార్థకమైన.
- this is a tropical sense of the word ఆ శబ్దమునకు యిదివుత్తరార్థము, గూఢార్థము, శ్లేషార్థము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).