troubled
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
- at these words he was troubled యీ మాటలకునిండా వ్యాకులపడ్డాడు, యీ మాటలకు నిండా ఆశ్చర్యపడ్డాడు.
- troubled water కలిశిన నీళ్లు.
- being troubled with headache she laid down తలనొప్పి తొందరచేత పండుకొన్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).