trow
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, to know, to suppose ( this is an old word ) ఎంచుట,తలచుట, ఎరుగుట, తెలుసుకొనుట.
- what then you get the ring and I am topay the money : I trow వుంగరాన్ని నీవు అంటుకొనిపొయ్యేది రూకలు నేను అచ్చుకొనేదిగదా.
- I trow not నే నెరగను, కాదుసుమీ.
- trow you what she did అది చేసిన పని చూస్తివా.
- you trow what ! ( the thing I wont mention ) అల్ల అది, నీ వెరిగిన ఆ సంగతి.
- trow you ? నీకు తెలుసునా, నీవు యెరుగుదువా.
- Sometimes you is omitted, who isthat was drowned trow ? ( as in Spectator No.
- 152.
- ) అక్కడ ముణిగిపోయినదియెవరో తెలుసునా.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).