truck
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, సాటా కోటిబేరము, వొక సరుకును యిచ్చి దానికి ప్రతి మరివొక సరుకునుతీసుకోవడము.
- a little carriage సామాను తీసుకొని పొయ్యే వొక విధమైన బండి.
v., a., to give in exchange సాటా కోటి బేరము చేసుట, వొక సరుకును యిచ్చి దానికి ప్రతిగా మరి వొక సరుకును తీసుకొనుట, he trucked the cloth for riceగుడ్డను యిచ్చి దానికి ప్రతి బియ్యము తీసుకొన్నాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).