truism
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, a self-evident and undeniable truth సర్వసమ్మతమైన వాక్యము,అందరున్ను వొప్పుకోతగ్గమాట, లోక ప్రసిద్ధము.
- it is a mere truism that a man mustpay his debts ప్రతిమనిషిన్ని తన రుణమును చెల్లించవలె ననేది అందరున్నువొప్పుకోతగ్గమాటేను.
- " Quly.
- Rev.
- Oct.
- 1844 page 491 says " Dr.
- Arnoldhad greatly modified the truism ( Or FALSISM ) about ( history )philosophy teaching by example " Here it implied vulgar notion, i.
- e.
- లోక ప్రతీతి -- It is a truism that all women are curious, talkative and fickle;whereas it is not true సిద్ధాంతము సరే గాని వాస్తవ్యము కాదు = లోక ప్రతీతి =వదంతి, అందరు చెప్పేది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).