trust
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, charge or care పరము, వశము, స్వాధీనము, నమ్మిక, విశ్వాసము,ప్రత్యయము.
- the trust they repose on you వాండ్లు నీ మీద వుంచి వుండే నమ్మకము.
- to give goods on trust నమ్మకము మీద యిచ్చుట.
- I took these statements on trustకూలంకషముగా విచారించకుండా వూరికె చెప్పిన దాన్ని ఆమోదించినాను.
- he took nothing on trust ప్రతి సంగతినిన్ని బాగా విమర్శించకుండా ఆమోదించలేదు.
- breach of trustవిశ్వాస ఘాతకము, స్వామి ద్రోహము, నమ్మి యిచ్చి పెట్టినదాన్ని నోట్లో వేసుకోవడము.
- he holds the estate in trust ఆ యాస్తి వాని పరంగా వున్నది.
క్రియ, విశేషణం, నమ్ముట, విశ్వసించుట.
- if he tells lies will they trust him ? వాడుఅబద్ధీకుడైతే వాణ్ని నమ్ముదురా.
- I trust in God that he will deliver me నన్నురక్షించునని దేవుణ్ని నమ్ముకొని వున్నాను.
- trust me, you are mistaken నా మాట నమ్మునీవు తప్పినావు.
క్రియ, నామవాచకం, నమ్మి వుండుట.
- if I say one thing I trust you will pardon meనేను వొక మాట అంటాను తమరు నన్ను మన్నించవలెను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).