trying

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

adj., ఉపద్రవకరమైన, హానికరమైన,తొందరను,కలగచేసే,ఆయాసకరమైన, tryingcircumstances దురవస్థ.

  • a trying climate దేహానికి వుపద్రవకరమైన దేశము.

నామవాచకం, s, యత్నము.

  • after much trying, he succeeded in mounting the hillబహు ప్రయత్నము మీద ఆ కొండ యెక్కినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=trying&oldid=947231" నుండి వెలికితీశారు