Jump to content

tuck

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, a kind of fold in a dress మడుపు.

  • there are three tucks in her gown ఆ దొరసాని పావడలో మూడు మడుపులు పెట్టి కుట్టి యున్ణది.
  • the tuck in front of a Hindu womans dress దీన్ని అరటికాయ, లేక, మామిడికాయ అంటారు.
  • the fivetucks used in a bramins dress పంచకచ్ఛలు.

క్రియ, విశేషణం, చెక్కుట, దోపుట, కూరుట.

  • he tucked the handkerchief into his pocket రుమాలును జేబులో దోపుకొన్నాడు.
  • she put the child to bed and tucked the clothes in బిడ్డను పండబెట్టి పక్కన గుడ్డలు దోపినది.
  • to tuck in ( meaning to gobble or eat; a low word ) గతుకుట, తినుట.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=tuck&oldid=947248" నుండి వెలికితీశారు