turf
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, a clod covered with grass గరిక చెక్క, కరుడు.
- a part of thesurface of the ground పచ్చికపట్టు, గరికనట్టు.
- he is on the turf i.
- e.
- he is agambler regarding races గుర్రపు పందెపు పనిలో ప్రవర్తించి యున్నాడు.
- he was a patron of the turf గుర్రపు పందెముల పరిపాలకుడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).